Marco Jansen: దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్‌ను రూ. 7 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025 మెగా వేలం సందర్భంగా దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్‌ను పంజాబ్ కింగ్స్ (పిబికెఎస్) కొనుగోలు చేసింది. జాన్సెన్ ను 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్

Marco Jansen (Photo Credit: X/@ProteasMenCSA)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025 మెగా వేలం సందర్భంగా దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్‌ను పంజాబ్ కింగ్స్ (పిబికెఎస్) కొనుగోలు చేసింది. జాన్సెన్ ను 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. భారతదేశం vs దక్షిణాఫ్రికా నాలుగు-మ్యాచ్‌ల T20I సిరీస్‌లో, జాన్సెన్ బ్యాట్, బాల్‌తో మంచి ఆటతీరును ప్రదర్శించాడు. IPL 2025 మెగా వేలం సమయంలో స్టార్ క్రికెటర్ కోసం పంజాబ్ సొంతం చేసుకావడానికి ఇది కారణం కావచ్చు.

దక్షిణాఫ్రికా పేసర్ జెరాల్డ్ కోయెట్జీని రూ. 2.4 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్

Marco Jansen Sold to PBKS for INR 7 Crore

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement