Rahul Gandhi on Twitter: కోహ్లీకి అండగా నిలబడిన రాహుల్ గాంధీ, విమర్శించేవారిని క్షమించు.. జట్టును రక్షించండి అంటూ ట్వీట్

కెప్టెన్ విరాట్ కోహ్లీకి అండగా నిలబడ్డారు. ట్విట్టర్లో.. ప్రియమైన విరాట్, ఈ వ్యక్తులు ద్వేషంతో నిండి ఉన్నారు, ఎందుకంటే వారికి ఎవరూ ప్రేమను ఇవ్వరు. వారిని క్షమించు. జట్టును రక్షించండి. అంటూ ట్వీట్ చేశారు.

File image of Congress leader Rahul Gandhi | (Photo Credits: PTI)

టీ20 ప్రపంచ కప్ లో వరుసగా భారత్ రెండు మ్యాచ్ లు ఓడిపోవడంతో అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. సోషల్ మీడియాలో భారత్ టీం మీద, కెప్టెన్ విరాట్ కోహ్లీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ స్పందించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి అండగా నిలబడ్డారు. ట్విట్టర్లో.. ప్రియమైన విరాట్, ఈ వ్యక్తులు ద్వేషంతో నిండి ఉన్నారు, ఎందుకంటే వారికి ఎవరూ ప్రేమను ఇవ్వరు. వారిని క్షమించు. జట్టును రక్షించండి. అంటూ ట్వీట్ చేశారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement