Ramandeep Singh: భారత క్రికెటర్ రమణ్‌దీప్ సింగ్ అరుదైన ఫీట్..కెరీర్ ఫస్ట్ బాల్‌కే సిక్స్ ...వీడియో
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఆటగాడు రమణ్ దీప్ సింగ్ అరుదైన ఫీట్ సాధించాడు.తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ బాల్‌ని సిక్స్‌తో ప్రారంభించాడు. తొలి బాల్‌నే సిక్స్‌గా కొట్టిన రమణ్‌దీప్... 6 బంతుల్లో ఒక ఫోర్, ఓ సిక్స్ బాది 15 పరుగులు చేశాడు. ఈమ్యాచ్‌లో భారత్ 11 పరుగుల తేడాతో గెలిచింది. తిలక్ వర్మ (107 నాటౌట్) రాణించగా లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులకే పరిమితమైంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఆటగాడు రమణ్ దీప్ సింగ్ అరుదైన ఫీట్ సాధించాడు.తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ బాల్‌ని సిక్స్‌తో ప్రారంభించాడు. తొలి బాల్‌నే సిక్స్‌గా కొట్టిన రమణ్‌దీప్... 6 బంతుల్లో ఒక ఫోర్, ఓ సిక్స్ బాది 15 పరుగులు చేశాడు. ఈమ్యాచ్‌లో భారత్ 11 పరుగుల తేడాతో గెలిచింది. తిలక్ వర్మ (107 నాటౌట్) రాణించగా లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులకే పరిమితమైంది. సంజూ శాంసన్ మళ్లీ డకౌట్ వీడియో ఇదిగో, మార్కో జాన్సెన్ వేసిన తొలి ఓవర్లో డిఫెన్స్ ఆడబోయి క్లీన్ బౌల్డ్
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
Champions Trophy Winner Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ఎంత ప్రైజ్‌మనీ దక్కుతుందో తెలుసా? సెమీఫైనలిస్టులకు కూడా భారీగానే ముట్టజెప్తున్నారు
Advertisement
Advertisement
Advertisement