'RCB Tweets' Hacked: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అధికార ట్విట్టర్ ఖాతా హ్యాక్.. పలు పోస్టులు పెట్టిన సైబర్ దుండగులు

ఐపీఎల్ ఫ్రాంచైజ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అధికార ట్విట్టర్ ఖాతా శనివారం ఉదయం హ్యాకింగ్ కి గురైంది. ప్రొఫైల్ పేరును మార్చిన దుండగులు ఎన్ ఎఫ్ టీ సంబంధిత ట్వీట్లు చేశారు.

Credits: Twitter

Newdelhi, Jan 21: ఐపీఎల్ (IPL) ఫ్రాంచైజ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) అధికార ట్విట్టర్ (Twitter) ఖాతా శనివారం ఉదయం హ్యాకింగ్ కి (Hack) గురైంది. ప్రొఫైల్ పేరును మార్చిన దుండగులు ఎన్ ఎఫ్ టీ సంబంధిత ట్వీట్లు చేశారు.

ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. ఇక తెలుగులోనూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష.. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు 13 స్థానిక భాషల్లోనూ పరీక్ష

 

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement