Rishabh Pant: రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసిన క్నో సూపర్ జెయింట్స్, ఐపీఎల్‌ వేలంలో ఇదే అత్యధిక రికార్డు ధర

ఐపీఎల్ వేలంలో రికార్డుల పంట పండించాడు రిషబ్ పంత్. అతడ్ని భారీ ధరకు ఎగరేసుకుపోయింది లక్నో సూపర్ జియాంట్స్ జట్టు. పంత్‌ను రూ.27 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జియాంట్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధరకు పంత్‌ అమ్ముడుపోయాడు.

Rishabh Pant (Photo Credits: @JioCinema)

ఐపీఎల్ వేలంలో రికార్డుల పంట పండించాడు రిషబ్ పంత్. అతడ్ని భారీ ధరకు ఎగరేసుకుపోయింది లక్నో సూపర్ జియాంట్స్ జట్టు. పంత్‌ను రూ.27 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జియాంట్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధరకు పంత్‌ అమ్ముడుపోయాడు.

డేవిడ్ మిల్లర్‌ను రూ. 7.5 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్‌, జెడ్డాలో కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 వేలం

Rishabh Pant Becomes Most Expensive Player in IPL History

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement