ICC T20 World Cup 2024: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 చూడటం ఇష్టం లేదు, రియాన్‌ పరాగ్ సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో..

అసలు ఈసారి వరల్డ్‌ కప్‌ను చూడాలని కూడా నాకు లేదు. చివరికి ఎవరు గెలుస్తారనేది మాత్రమే చూస్తా. దాంతోనే సంతోష పడతా. నేను ఒకవేళ జట్టులో ఉంటే.. అప్పుడేమైనా టాప్‌ -4 టీమ్‌లు గురించి ఆలోచించేవాడినేమో. మైదానంలో విరాట్‌ కోహ్లీ చూపించే జోష్‌ను ఎవరూ అందుకోలేరు’’ అని పరాగ్ తెలిపాడు. ఈ వ్యాఖ్యలతో మళ్లీ వార్తల్లోకి వచ్చాడు.

Riyan-Parag-During-a-Podcast

టీ20 ప్రపంచ కప్‌లో టీమ్‌ఇండియా తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది.ఈ నేపథ్యంలో జట్టుకు ఎంపిక కాని రియాన్‌ పరాగ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడు వరల్డ్‌ కప్‌ కోసం తీసుకుంటారనే చర్చ వచ్చింది. కానీ, బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అతడిని ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో తనకు ఈసారి వరల్డ్‌ కప్‌పై ఆసక్తి లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అసలు ఈసారి వరల్డ్‌ కప్‌ను చూడాలని కూడా నాకు లేదు. చివరికి ఎవరు గెలుస్తారనేది మాత్రమే చూస్తా. దాంతోనే సంతోష పడతా. నేను ఒకవేళ జట్టులో ఉంటే.. అప్పుడేమైనా టాప్‌ -4 టీమ్‌లు గురించి ఆలోచించేవాడినేమో. మైదానంలో విరాట్‌ కోహ్లీ చూపించే జోష్‌ను ఎవరూ అందుకోలేరు’’ అని పరాగ్ తెలిపాడు. ఈ వ్యాఖ్యలతో మళ్లీ వార్తల్లోకి వచ్చాడు.వీడియో ఇదిగో, ఒమ‌న్ టీంపై నమీబియా సూపర్ విక్టరీ, టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఉత్కంఠభరిత విజయాన్ని ఖాతాలో వేసుకున్న నమీబియా

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now