Rohit Sharma Run Out Video: రోహిత్ శర్మ డకౌట్‌ వీడియో ఇదిగో, శుబ్‌మన్‌ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెవిలియన్ చేరిన టీమిండియా కెప్టెన్

ఆఫ్గనిస్తాన్‌తో తొలి టీ20లో టీమిండియా కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. 14 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసిన హిట్‌మ్యాన్‌ డకౌట్‌ అయ్యాడు. మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌తో సమన్వయ లోపం కారణంగా రనౌట్‌ అయి పెవిలియన్‌ చేరాడు.

Rohit Sharma Run Out Video

Rohit Sharma Angry With Shubman Gill : ఆఫ్గనిస్తాన్‌తో తొలి టీ20లో టీమిండియా కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. 14 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసిన హిట్‌మ్యాన్‌ డకౌట్‌ అయ్యాడు. మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌తో సమన్వయ లోపం కారణంగా రనౌట్‌ అయి పెవిలియన్‌ చేరాడు.ఊహించని ఈ పరిణామంతో కంగుతిని గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసంతృప్తితో డగౌట్‌ చేరాడు. ఈ నేపథ్యంలో నెట్టింట రోహిత్‌ శర్మ వీడియో వైరల్‌గా మారింది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement