Mohammed Shami Reacts PM Modi Tweet: ధన్యవాదాలు సర్ అంటూ ప్రధాని మోదీకి రిప్లయి ఇచ్చిన మహ్మద్ షమీ, మడమ శస్త్రచికిత్స నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన భారత ప్రధాని
భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ చీల మండకు గాయం కావడంతో దానికి శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి విదితమే. మడమ శస్త్రచికిత్స విజయవంతమయినట్లు, శస్త్రచికిత్స తర్వాత ఫోటోలను పంచుకున్నాడు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు
భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ చీల మండకు గాయం కావడంతో దానికి శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి విదితమే. మడమ శస్త్రచికిత్స విజయవంతమయినట్లు, శస్త్రచికిత్స తర్వాత ఫోటోలను పంచుకున్నాడు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు. షమీ ప్రధాని మోదీకి సమాధానమిస్తూ ఇలా వ్రాస్తూ, "ప్రధాని నరేంద్ర మోదీ సర్ నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించడం దాన్ని నేను అందుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అతని దయ, ఆలోచనా ధోరణి నిజంగా నాకు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో మీ శుభాకాంక్షలు మద్దతు కోసం ధన్యవాదాలు మోడీ సర్ అని బదులిచ్చాడు.
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)