Danushka Gunathilaka Arrest: శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక అరెస్ట్.. రేప్ ఆరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న సిడ్నీ పోలీసులు

శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకను సిడ్నీలో పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక దాడి ఆరోపణల కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాగా, ధనుష్క గుణతిలకను అరెస్టు చేయడంతో ఆయన లేకుండానే లంక టీం ఆస్ట్రేలియా నుంచి పయనమైంది.

Danushka Gunathilaka (Credits: Twitter)

Sydney, Nov 6: శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకను సిడ్నీలో పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక దాడి ఆరోపణల కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాగా, ధనుష్క గుణతిలకను అరెస్టు చేయడంతో ఆయన లేకుండానే లంక టీం ఆస్ట్రేలియా నుంచి పయనమైంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement