Kohli Breaks Sachin’s Record: సచిన్ మరో రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయంగా అత్యంత వేగంగా 27 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా..
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సచిన్ టెండూల్కర్(sachin tendulkar) పేరిట ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ అంతర్జాతీయంగా అత్యంత వేగంగా 27 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. కాన్పూర్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 47 పరుగుల ఇన్నింగ్స్ ఆడి అవుటయ్యే ముందు ఈ రికార్డును నెలకొల్పాడు. దీంతో కోహ్లీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 27000 పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Champions Trophy Winner Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ఎంత ప్రైజ్‌మనీ దక్కుతుందో తెలుసా? సెమీఫైనలిస్టులకు కూడా భారీగానే ముట్టజెప్తున్నారు
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Virat Kohli Creates History: రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లీ, ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో వేయికన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మరో రికార్డు
Advertisement
Advertisement
Advertisement