IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్, గాయం కారణంగా మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ దెబ్బ తగిలింది. కీలక ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయంతో IPL 2023 మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆల్-రౌండర్ ఈ సీజన్‌లో జట్టులో ముఖ్యమైన భాగమయ్యాడు. గత మ్యాచ్ లో ఒక ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.

Washington Sundar (Photo Credits: Twitter)

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ దెబ్బ తగిలింది. కీలక ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయంతో IPL 2023 మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆల్-రౌండర్ ఈ సీజన్‌లో జట్టులో ముఖ్యమైన భాగమయ్యాడు. గత మ్యాచ్ లో ఒక ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. కొన్ని ముఖ్యమైన పరుగులు చేశాడు. తాజాగా అతను తొలగిన విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement