Aus Vs Ind: ఆడిలైడ్ టెస్టులో భారత్ పరాజయం, 10 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆసీస్...1-1తో సిరీస్ సమం
ఓవర్ నైట్ స్కోరు 128తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 175 పరుగులకు ఆలౌట్ అయింది. నితీశ్ రెడ్డి 42 పరుగులతో మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ వికెట్ కొల్పోకుండానే టార్గెట్‌ను చేధించింది.ఈ గెలుపుతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది ఆస్ట్రేలియా.
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. ఓవర్ నైట్ స్కోరు 128తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 175 పరుగులకు ఆలౌట్ అయింది. నితీశ్ రెడ్డి 42 పరుగులతో మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ వికెట్ కొల్పోకుండానే టార్గెట్‌ను చేధించింది.ఈ గెలుపుతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది ఆస్ట్రేలియా. సహనం కోల్పోయిన మహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా బ్యాటర్‌ని బండబూతులు తిడుతూ బంతి అతని మొహాన విసిరికొట్టిన భారత బౌలర్
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)