అడిలైడ్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టెస్టు మొదటి రోజున మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ మెక్‌స్వీనీ స్థిరమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ రోజు చివరి సెషన్‌లో వారి భాగస్వామ్యం భారత బౌలర్‌లను ఎంతగానో నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో మహ్మద్ సిరాజ్ కంట్రోల్ తప్పిన వీడియో వెలుగులోకి వచ్చింది. లాబుస్‌చాగ్నే బ్యాటింగ్ సమయంలో సైట్‌స్క్రీన్ వెనుక కదలికను చూసి సిరాజ్ బౌలింగ్ చేస్తుండగా ఆపమంటూ పక్కకు జరిగాడు. దీంతో సహనం కోల్పోయిన సిరాజ్ బంతిని అతని వైపు విసురుతూ కోప్పడ్డాడు.

Angry Mohammed Siraj

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)