Paris Olympics 2024: భారత్ ఖాతాలో మరో పతకం, కాంస్య పోరులో స్పెయిన్‌ పై భారత హాకీ జట్టు విజయం, 2-1 తేడాతో గెలిచి కాంస్యం సొంతం

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. కాంస్య పతక పోరులో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు పెనాల్టీ కార్నర్‌లను గోల్‌గా మార్చడంతో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

Paris Olympics Live Updates, India won another Bronze Medal at Hockey(X)

Paris, Aug 8:  పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. కాంస్య పతక పోరులో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు పెనాల్టీ కార్నర్‌లను గోల్‌గా మార్చడంతో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.  పతకంపై ఆశలు, గుడ్ న్యూస్ చెప్పిన సీఏఎస్‌ కోర్టు, పతకం పొందేందుకు అర్హురాలని కామెంట్ 

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement