First Telugu News Reader Shanthi Swaroop Passes Away: తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత.. గుండెపోటుతో రెండురోజుల క్రితం దవాఖానలో చేరిక.. చికిత్స పొందుతూ మృతి

తొలి తెలుగు న్యూస్ యాంకర్, దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూశారు. గుండెపోటుతో రెండురోజుల క్రితం హైదరాబాద్ లోని యశోదా దవాఖానలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతిచెందారు.

Shanthi Swaroop (Credits: X)

Hyderabad, Apr 5: తొలి తెలుగు న్యూస్ యాంకర్ (First Telugu News Reader), దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ (Shanthi Swaroop) కన్నుమూశారు. గుండెపోటుతో రెండురోజుల క్రితం హైదరాబాద్ లోని యశోదా దవాఖానలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతిచెందారు. ఈ వార్త తెలుసుకున్న పలు రంగాలకు చెందిన ప్రముఖులు, ఆయన అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.

Plants Scream: మొక్కలకూ ప్రాణమున్నదని మరోసారి రుజువైంది. కూకటివేళ్లతో పెకిలిస్తే అవీ ఆక్రందనలు చేస్తాయి.. అల్ట్రా సౌండ్ ఫ్రీక్వెన్సీ ధ్వనులను తొలిసారిగా రికార్డు చేసిన శాస్త్రవేత్తలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now