Daaku Maharaaj: వీడియో ఇదిగో, డాకు మహారాజ్ సినిమాను తిలకించిన పురందేశ్వరి, బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు

Purandeshwari watched Daaku Maharaj Movie (Photo-Video Grab)

బాపట్ల జిల్లా చీరాలలోని మోహన్ థియేటర్ లో నటుడు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి తిలకించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి. చిత్రంలో సామాజిక , సందేశాత్మక అంశాలతో పాటు బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందన్న పురందేశ్వరి. చిత్ర బృందానికి అభినందనలు తెలియజేసిన పురందేశ్వరి.

వీడియో ఇదిగో, బయట కూడా దబిడి దబిడి అంటున్న బాలయ్య, ఊర్వ‌శి రౌతేలాతో మళ్లీ మాస్ స్టెప్పులు

డాకు మహారాజ్ సినిమాను తిలకించిన పురందేశ్వరి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now