Andhra Pradesh: 175కు 175 సీట్లు సాధించేలా అడుగులు వేయండి, విశాఖ నార్త్ నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయిన సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో విశాఖ నార్త్ నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించారు. కార్యకర్తల సమస్యలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో విశాఖ నార్త్ నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించారు. కార్యకర్తల సమస్యలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 'వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. పారదర్శకంగా పాలన చేస్తున్నాం. మ్యానిఫెస్టోలో చెప్పినట్టు 98శాతానికి పైగా హామీలు అమలు చేసి ప్రజల వద్దకు వెళ్తున్నాం. 175కు 175 సీట్లు సాధించేలా అడుగులు వేస్తున్నాం. ప్రతి ఇంట్లో అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తోంది. ప్రతి కుటుంబానికి మేలు జరుగుతోంది. 175 సీట్లు సాధించడం సాధ్యమేనని' సీఎం జగన్ పేర్కొన్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement