Andhra Pradesh: వీడియో ఇదిగో, విజయవాడలో జోరుగా కోడి పందేలు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో హైటెక్‌ హంగులు

Cockfighting event organised in Vijayawada

సంక్రాంతి తొలిరోజునే రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేల జాతర మొదలైంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో హైటెక్‌ హంగులు.. మినీ స్టేడియంలను తలపించిన బరుల్లో కోళ్లు కత్తులు దూశాయి. విజయవాడలో కోడి పందేల జాతర మొదలైంది. పందేలను తిలకించేందుకు వీలుగా కుర్చీలు.. సోఫాలు.. ఎయిర్‌ కూలర్లతో సౌకర్యవంతమైన ఏర్పాట్ల నడుమ ఫ్లడ్‌ లైట్ల వెలుగుల మధ్య పందేలు సాగాయి.

సంక్రాంతి పందుల పందాలు...తాడేపల్లిగూడెంలో పందెం రాయుళ్ల కొత్త పుంత...వీడియో ఇదిగో

Cockfighting event organised in Vijayawada 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement