Andhra Pradesh Elections 2024: జెండాలు మార్చుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్, తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో ఆసక్తికర సన్నివేశం వీడియో ఇదిగో..
తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన సంయుక్తంగా నిర్వహించిన సభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ తాడేపల్లిగూడెం సభా వేదికపైకి కలిసి వచ్చారు. రైతన్నలకు మద్దతుగా ఇరువురు నేతలు నాగళ్లు భుజాన వేసుకున్నారు. అనంతరం జెండాలు మార్చుకుని తమ మైత్రిని ప్రదర్శించారు.
తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన సంయుక్తంగా నిర్వహించిన సభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ తాడేపల్లిగూడెం సభా వేదికపైకి కలిసి వచ్చారు. రైతన్నలకు మద్దతుగా ఇరువురు నేతలు నాగళ్లు భుజాన వేసుకున్నారు. అనంతరం జెండాలు మార్చుకుని తమ మైత్రిని ప్రదర్శించారు. చంద్రబాబు జనసేన జెండా చేతబట్టగా, పవన్ కల్యాణ్ టీడీపీ జెండా అందుకుని ఊపారు. ఈ సందర్భంగా సభా వేదికపై పెద్ద సంఖ్యలో ఉన్న టీడీపీ, జనసేన నేతలతో చంద్రబాబు, పవన్ కరచాలనం చేశారు. చేయి చేయి కలిపి పైకెత్తి టీడీపీ, జనసేన ఐక్యతను చాటారు.
pix
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement