Vanteru Venugopal Reddy Resigns YSRCP: వైసీపీకి రాజీనామా చేసిన కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని వెల్లడి

నెల్లూరు జిల్లాలోని కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. పదేళ్లుగా వైసీపీలో ఉంటే సరైన గుర్తింపు లేదని, హీనంగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు

Kavali Former MLA Vanteru Venugopal Reddy Resignation to YSRCP

నెల్లూరు జిల్లాలోని కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. పదేళ్లుగా వైసీపీలో ఉంటే సరైన గుర్తింపు లేదని, హీనంగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కావలి, ఉదయగిరి అభ్యర్థుల విజయానికి పనిచేశానని గుర్తు చేశారు. ఆత్మాభిమానం చంపుకొని ఉండలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని, ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తాన్నారు.

Here's News

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement