Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, జాలరిగా మారి చేపలు పడుతున్న కేఏ పాల్, విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధినేత

కేఏ పాల్ మత్స్యకారుడిగా మారాడు.ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన నేడు మత్స్యకారుడిగా మారారు. చేపలు పట్టేందుకు జాలరి భుజాన వేసుకుని వీడియో వైరల్ అవుతోంది.

KA Paul turns into a Fisherman.

KA Paul Turns into a Fisherman: కేఏ పాల్ మత్స్యకారుడిగా మారాడు.ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన నేడు మత్స్యకారుడిగా మారారు. చేపలు పట్టేందుకు జాలరి భుజాన వేసుకుని వీడియో వైరల్ అవుతోంది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement