Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, సీఎం జగన్ పాలన సూపర్, చంద్రబాబు ముందే పొగిడిన టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

Alapati Rajendra Prasad (photo-Video Grab)

టీడీపీ రా కదలిరా సభలో మాజీ సీఎం చంద్రబాబుకు టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ షాక్‌ ఇచ్చారు. గుంటూరు జిల్లా చేబ్రోలులోని వడ్లమూడిలో ‘రా కదలిరా’ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చంద్రబాబు ముందే పొగిడారు. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు సీఎం జగనేనని ఆలపాటి అన్నారు. దీంతో సభతో పాటు ఒక్కసారిగా చంద్రబాబు అవాక్కయ్యారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement