Andhra Pradesh Elections 2024: గంటాకు రెండో జాబితాలో దక్కని చోటు, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీ, 34 మంది అభ్యర్థులతో టీడీపీ రెండో జీబితా విడుదల
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు రెండో జాబితాలో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండో జాబితాలో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. దీంతో, అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ నుంచి 128 బరిలో నిలిచారు. ఇంకా 16 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
TDP Second List: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు రెండో జాబితాలో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండో జాబితాలో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. దీంతో, అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ నుంచి 128 బరిలో నిలిచారు. ఇంకా 16 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రెండో జాబితాలో గంటా శ్రీనివాసరావు,బండారు సత్యనారాయణమూర్తికి చోటు దక్కలేదు. గాజువాక స్థానం పల్లా శ్రీనివాస్‌కు కేటాయించారు. ఈ నెల 16న మొత్తం అభ్యర్థులను ఒకేసారి ప్రకటించనున్న సీఎం జగన్, అనంతరం ఎన్నికల ప్రచారంలోకి..
తిరుపతి జిల్లా వెంకటగిరిలో టీడీపీ సీనియర్ నేత కురుగొండ్ల రామకృష్ణకు బదులు ఆయన కుమార్తె లక్ష్మీ ప్రియకు అవకాశం ఇచ్చారు. అలాగే కడప జిల్లా కమలాపురంలో పుత్తా నరసింహారెడ్డికి బదులు.. ఆయన కుమారుడు చైతన్యరెడ్డికి సీటు కేటాయించారు. పుట్టపర్తిలో కూడా పల్లె రఘునాథరెడ్డికి కాకుండా ఆయన కుమార్తె సింధూరాకు ఛాన్స్ దక్కింది. కదిరిలో కూడా కందికుంట ప్రసాద్‌కు కాకుండా ఆయన భార్య యశోదకు టికెట్ ఇచ్చారు
నరసన్నపేట - భగ్గు రమణమూర్తి
గాజువాక - పల్లా శ్రీనివాసరావు
చోడవరం - కేఎస్‌ఎన్‌ఎస్ రాజు
మాడుగల - పైలా ప్రసాద్
ప్రత్తిపాడు - వరుపుల సత్యప్రభ
రామచంద్రాపురం - వాసంశెట్టి సుభాష్
రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రంపచోడవరం - మిరియాల శిరీష
కొవ్వూరు - ముప్పిడి వెంకటేశ్వరరావు
దెందులూరు - చింతమనేని ప్రభాకర్
గోపాలపురం - మద్దిపాటి వెంకటరాజు
పెద్దకూరపాడు - భాష్యం ప్రవీణ్
గుంటూరు వెస్ట్ - పిడుగురాళ్ల మాధవి
గుంటూరు ఈస్ట్ - మహ్మద్ నజీర్
గురజాల - యరపతినేని శ్రీనివాసరావు
కందుకూరు - ఇంటూరి నాగేశ్వరరావు
మార్కాపురం - కందుల నారాయణరెడ్డి
గిద్దలూరు - అశోక్ రెడ్డి
ఆత్మకూరు - ఆనం రాంనారాయణరెడ్డి
కోవూరు - వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
వెంకటగిరి - కురగొండ్ల లక్ష్మీప్రియ
కమలాపురం - పుత్తా చైతన్య రెడ్డి
ప్రొద్దుటూరు - వరదరాజులు రెడ్డి
నందికొట్కూరు - గిత్తా జయసూర్య
ఎమ్మిగనూరు - జయనాగేశ్వరరరెడ్డి
మంత్రాలయం - రాఘవేంద్రారెడ్డి
పుట్టపర్తి - పల్లె సింధూరా రెడ్డి
కదిరి - కందికుంట యశోదా దేవి
మదనపల్లి - షాజహాన్ బాషా
పుంగనూరు - చల్లా రామచంద్రారెడ్డి
చంద్రగిరి - పులిపర్తి వెంకట మణి ప్రసాద్ (నాని)
శ్రీకాళహస్తి - బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
సత్యవేడు - కొనేటి ఆదిమూలం
పూతలపట్టు - డాక్టర్ కలికిరి మురళీమోహన్
Here's List
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)