Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, మంగళగిరిలో ఓటేసిన పవన్ కళ్యాణ్, ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు వేసేందుకు మంగళగిరిలోని పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు నాల్గవ దశలో ఈరోజు ఏకకాలంలో ఓటింగ్ జరుగుతోంది.

Andhra Pradesh Elections: Jana Sena Party chief Pawan Kalyan casts his vote at a polling booth in Mangalagiri(Watch Video)

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు వేసేందుకు మంగళగిరిలోని పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు నాల్గవ దశలో ఈరోజు ఏకకాలంలో ఓటింగ్ జరుగుతోంది.  పిఠాపురంలో పోటెత్తిన ఓటర్లు, ఉదయం 7 గంటల నుంచి భారీ క్యూలు, వీడియోలు ఇవిగో..

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement