Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో పోటెత్తిన ఓటర్లు, ఉదయం 7 గంటల నుంచి భారీ క్యూలు, వీడియోలు ఇవిగో..
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పిఠాపురంలో ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచి క్యూలైన్లో నిలుచున్నారు. ఉప్పాడలో ఓటర్లు భారీగా ఓటు వేయడానికి కదలి వచ్చారు.
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పిఠాపురంలో ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచి క్యూలైన్లో నిలుచున్నారు. ఉప్పాడలో ఓటర్లు భారీగా ఓటు వేయడానికి కదలి వచ్చారు. ఈ అసెంబ్లీ స్థానంలో వైసీపీ నుంచి వంగా గీత టీడీపీ కూటమి నుంచి జనసేనాధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి విదితమే. ఎవరికి వారే గెలుపుపై ధీమాతో ఉన్నారు. పుంగనూరులో టీడీపీ ఏజెంట్లు కిడ్నాప్, వైసీపీ నేతలే కిడ్నాప్ చేశారంటూ టీడీపీ విమర్శలు, వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)