Geotagging for Civil Supply Vehicles: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, అన్ని సివిల్ సప్లై వాహనాలకు జియో ట్యాగింగ్, ధాన్యం తరలిస్తున్న వాహనం దారి మళ్లినా క్షణాల్లో సమాచారం
ఇక నుంచి ధాన్యం తరలిస్తున్న వాహనం దారి మళ్లినా క్షణాల్లో సమాచారం అందుతుంది. అన్ని సివిల్ సప్లై వాహనాలకు జియో ట్యాగింగ్ చేస్తాము. ఇలా జియో ట్యాంగింగ్ ద్వారా వాహనాన్ని ట్రాక్ చేస్తామన్నారు.
విజయవాడలో బుధవారం సివిల్ సప్లై కమాండ్ కంట్రోల్ రూమ్ ని మంత్రి కారుమూరి నాగేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి కారుమూరి కీలక వ్యాఖ్యలు చేశారు. ధాన్యం సప్లై ఎలా జరుగుతుందో మానిటర్ చేయడానికే కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.ఇక నుంచి ధాన్యం తరలిస్తున్న వాహనం దారి మళ్లినా క్షణాల్లో సమాచారం అందుతుంది. అన్ని సివిల్ సప్లై వాహనాలకు జియో ట్యాగింగ్ చేస్తాము. ఇలా జియో ట్యాంగింగ్ ద్వారా వాహనాన్ని ట్రాక్ చేస్తామన్నారు. ఈ క్రమంలోనే సివిల్ సప్లైలో అప్పులు పెరగడానికి చంద్రబాబే కారణమని అన్నారు. వార్డు మెంటర్‌గా కూడా గెలవలేని వ్యక్తి నారా లోకేష్ అంటూ కామెంట్స్ చేశారు.
Here's YSRCP Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Advertisement
Advertisement
Advertisement