Andhra Pradesh Horror: వీడియో ఇదిగో, ఏపీ హోం మంత్రి ఇలాకాలో ఇద్దరు మహిళలపై పాశవిక దాడి, లో దుస్తులు చించివేసి మరీ దౌర్జన్యానికి పాల్పడి..
తన ఇంటి ముందు దౌర్జన్యంగా పాక నిర్మాణంపై నిలదీసిన ఇద్దరి మహిళలపై పాశవికంగా దాడి చేశారు కొందరు వ్యక్తులు. మహిళల దుస్తులు చించివేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు.
అనకాపల్లి జిల్లా కోటవురట్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ఇంటి ముందు దౌర్జన్యంగా పాక నిర్మాణంపై నిలదీసిన ఇద్దరి మహిళలపై పాశవికంగా దాడి చేశారు కొందరు వ్యక్తులు. మహిళల దుస్తులు చించివేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిథ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలోని కోటవురట్లలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వీడియో ఇదిగో, ఇంటి బయట తల్లి పక్కనే ఆడుకుంటున్న చిన్నారిపైకి దూసుకొచ్చిన కారు, నెత్తుటి గాయాలతో పసిపాపను తల్లి చూసి భోరున..
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)