Gogula Venkata Ramana Joins YSRCP: విజయవాడలో టీడీపీకీ మరో షాక్, వైసీపీలో చేరిన విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్‌ గోగుల వెంకట రమణ

టీడీపీ నేత, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్‌ గోగుల వెంకట రమణ వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఆహ్వానించారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, విజయవాడ ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు

Gokuala Venkata Ramana Joins YSRCP (Photo/X/YSRCP)

టీడీపీ నేత, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్‌ గోగుల వెంకట రమణ వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఆహ్వానించారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, విజయవాడ ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు.ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల సీఎం జగన్‌ సమక్షంలో వారు వైఎస్సార్‌సీపీలో చేరారు. తిరువూరుకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్‌ కూడా కేశినేని బాటలోనే సాగారు. తాజాగా విజయవాడకే చెందిన మరో సీనియర్ నేత వెంకట రమణ రావు టీడీపీని వీడి.. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరారు.

Here's News

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement