Tirupati: చిన్నారి హత్యాచారంపై స్పందించిన ఎస్పీ సుబ్బారాయుడు, బాలిక మేనమామే నిందితుడిగా తేల్చిన పోలీసులు, చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్లి హత్యాచారం

తిరుపతిలో చిన్నారి హత్యాచారంపై ఎస్పీ సుబ్బారాయుడు స్పందించారు. చిన్నారి మామ నాగరాజు అలియాస్ సుశాంత్‌ను నిందితుడుగా తేల్చారు పోలీసులు. చాక్లెట్స్ కొనిస్తానని తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడని ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు.

Andhra PradeshSP Subbarayudu on Tirupati child murder incident(video grab)

తిరుపతిలో చిన్నారి హత్యాచారంపై ఎస్పీ సుబ్బారాయుడు స్పందించారు. చిన్నారి మామ నాగరాజు అలియాస్ సుశాంత్‌ను నిందితుడుగా తేల్చారు పోలీసులు. చాక్లెట్స్ కొనిస్తానని తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడని ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు. వడమాల పేట బాలికపై హత్యాచార ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత, బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా

Here's Video:

తిరుపతిలో చిన్నారి హత్యాచారంపై ఎస్పీ సుబ్బారాయుడు ప్రకటన

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement