Mekapati Chandrasekhar Reddy: మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు, గుండెలో రెండు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు గుర్తించిన వైద్యులు, చెన్నై లేదంటే హైదరాబాద్‌కు తరలించే అవకాశాలు

గుండెపోటుతో బుధవారం నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. ఆయనకు అక్కడే చికిత్స అందుతున్నట్లు సమాచారం. అయితే.. గుండెలో రెండు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ని చెన్నై లేదంటే హైదరాబాద్‌కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి

Mekapati Chandrasekhar Reddy (Photo-Twitter)

ఉదయగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి(71) అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటుతో బుధవారం నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. ఆయనకు అక్కడే చికిత్స అందుతున్నట్లు సమాచారం. అయితే.. గుండెలో రెండు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ని చెన్నై లేదంటే హైదరాబాద్‌కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)