AP Assembly Speaker: 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వేటు వేసిన ఏపీ అసెంబ్లీ స్పీకర్‌..టీడీపీ నలుగురు..వైఎస్సార్సీపికి చెందిన నలుగురి పై అనర్హత వేటు

టీడీపీ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పై వేటు వేయగా, అలాగే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరిలపై అనర్హత వేటు వేశారు.

Tammineni Sitaram (Credits: Twitter)

పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు.  టీడీపీ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పై వేటు వేయగా, అలాగే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరిలపై అనర్హత వేటు వేశారు. ఎన్నికలకు ముందు ఈ అనర్హత వేటు వేయడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement