AP Cabinet Meeting: మరికొద్ది క్షణాల్లో ఏపీ కేబినెట్ సమావేశం.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం

ఏపీ సచివాలయంలో మరికొద్ది సేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగనున్నది. ఏపీ సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

AP CM Chandrababu 'Mann Ki Baat' Soon!(X)

Vijayawada, Dec 3: ఏపీ సచివాలయంలో (AP Cabinet Meeting) మరికొద్ది సేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ   సమావేశం జరుగనున్నది. ఏపీ సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కాకినాడ పోర్టు అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. సోషల్ మీడియా వేదికగా వేధింపులపై కేసులు, వాటి ప్రస్తుత భవిష్యత్తు కార్యాచరణపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా పలు ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు, డీపీఆర్‌ లపై కేబినెట్ చర్చించనున్నట్టు సమాచారం.

ట్యాంక్ బండ్ పై కారు భీభత్సం.. భారీగా ట్రాఫిక్ జామ్.. స్వయంగా చక్కదిద్దిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు (వీడియో)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement