Minister Roja On Balakrishna: ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌న్ అన్న ముందు కాదు, బాలయ్యపై ఏపీ మంత్రి రోజా ట్వీట్..

ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌న్ ముందు కాదంటూ ఏపీ మంత్రి రోజా సెటైర్‌ వేశారు. ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే.

MLA Roja (Photo-Twitter)

ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌న్  ముందు కాదంటూ ఏపీ మంత్రి రోజా సెటైర్‌ వేశారు. ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్న  విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పేరుని తీసి..వైఎస్సార్ యూనివర్సిటీ అని జగన్ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement