AP Police: తమిళనాడు ఎన్నికల్లో సేవా దృక్పథాన్ని చాటుకున్న ఏపీ పోలీసులు, ఓటింగ్ వేయడానికి వచ్చినవారికి సాయం, దగ్గరుండి వారికి సేవలు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

రాష్ట్రాలను దాటిన ప్రకాశం పోలీసుల సేవా దృక్పథం; Tamilnadu election వీధులలో ఓటింగ్ వేయడానికి వచ్చినవారికి మానవతా దృక్పథంతో ప్రకాశం పోలీసులు సేవ చేశారు. వారిని దగ్గరుండి పోలింగ్ కేంద్రానికి తీసుకువెళ్లి తమ ఉదారభావాన్ని చాటుకున్నారు.

Police. (Photo Credit: PTI)

రాష్ట్రాలను దాటిన ప్రకాశం పోలీసుల సేవా దృక్పథం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now