Dearness Allowance to AP Employees: ఉద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్.. 2023కు సంబంధించి రెండు డీఏలు విడుదల.. అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ
2023 జనవరి, జూలై నెలలకు సంబంధించిన రెండు పెండింగ్ డీఏల విడుదలపై శుక్రవారం అర్ధరాత్రి జీవోలు జారీ చేసింది.
Vijayawada, Mar 16: మరికొన్ని గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఏపీలోని (AP) జగన్ సర్కారు (Jagan Government) డీఏ (DA) ప్రకటించింది. 2023 జనవరి, జూలై నెలలకు సంబంధించిన రెండు పెండింగ్ డీఏల విడుదలపై శుక్రవారం అర్ధరాత్రి జీవోలు జారీ చేసింది. 2023 జనవరి డీఏను ఈ ఏడాది ఏప్రిల్ జీతంతో కలిపి మే నెలలోనూ, 2023 జూలై నెలకు సంబంధించిన డీఏను ఈ జూలై వేతనంతో కలిపి ఆగస్టులో ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)