Hyderabad, Mar 16: హైదరాబాద్ (Hyderabad) లోని టోలిచౌకీలో ఉన్న ఆయిల్ గోదాములో (Oil Godown) శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  10 గంటలపాటు 12 ఫైర్ ఇంజిన్లతో శ్రమించి అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Kavitha Arrest-Case Against KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత మరో కీలక పరిణామం.. కేటీఆర్‌పై బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఈడీ అధికారులు.. కవిత అరెస్టు సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)