Chevireddy Bhaskar Reddy: వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోక్సో కేసులో సంచలన ట్విస్ట్, చెవిరెడ్డిపై తాను ఫిర్యాదు చేయలేదని మైనర్ బాలిక తండ్రి...వీడియో ఇదిగో

వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై POCSO కేసులో సంచలన ట్విస్ట్. అసలు తాను చెవిరెడ్డిపై ఫిర్యాదే చేయలేదు అని మైనర్ బాలిక తండ్రి రమణ తెలిపారు. తమ బిడ్డకు అన్యాయం జరిగినప్పుడు తమకు అండగా నిలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఎందుకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. పోలీసులు సంతకాలు చేయమంటేనే చేశాడని అంతకు మించి తనకు ఏ కేసుల గురించి తెలియదని తేల్చిచెప్పారు రమణ.

Big Twist on Chevireddy Bhaskar Reddy POCSO Case(X)

వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై POCSO కేసులో సంచలన ట్విస్ట్. అసలు తాను చెవిరెడ్డిపై ఫిర్యాదే చేయలేదు అని మైనర్ బాలిక తండ్రి రమణ తెలిపారు. తమ బిడ్డకు అన్యాయం జరిగినప్పుడు తమకు అండగా నిలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఎందుకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. పోలీసులు సంతకాలు చేయమంటేనే చేశాడని అంతకు మించి తనకు ఏ కేసుల గురించి తెలియదని తేల్చిచెప్పారు రమణ.  డిసెంబర్ 3న ఏపీ కేబినెట్ భేటీ..4వ తేదీ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం 3వ తేదీకి మార్పు 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now