Vinukonda: వినుకొండలో దారుణం..అందరు చూస్తుండగానే రెండు చేతులు నరికి వైసీపీ నేత హత్య

ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం జరిగింది. అందరు చూస్తుండగానే వైఎస్సార్సీపీ కార్యకర్తను నరికి చంపాడు టీడీపీ కార్యకర్త. వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు రషీద్ పై కత్తితో దాడి చేసి చంపారు జిలానీ అనే టీడీపీ కార్యకర్త.

Vinukonda(Video Grab)

Vij, Jul 18: ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం జరిగింది. అందరు చూస్తుండగానే వైఎస్సార్సీపీ కార్యకర్తను నరికి చంపాడు టీడీపీ కార్యకర్త. వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు రషీద్ పై కత్తితో దాడి చేసి చంపారు జిలానీ అనే టీడీపీ కార్యకర్త. రషీద్ రెండు చేతులు నరికి మెడ పై కత్తితో దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే ఈ హత్యకు కారణం ఇద్దరి మధ్య గొడవలే.. పాత కక్షల వల్లే జిలానీ అనే వ్యక్తి రషీద్ అనే వ్యక్తిని హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఈ హత్యకు పార్టీలతో ఎటువంటి ప్రమేయం లేదని... శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వినుకొండలో 144 సెక్షన్ అమలులో ఉందని తెలిపారు పోలీసులు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలోని రూర్కీ ప్రాంతంలోని ఝబ్రేదా గ్రామంలో తన 8 ఏళ్ల కొడుకుపై దాడి చేసినందుకు ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన కలిగించే వీడియో ఫుటేజీలో మహిళ తన కుమారుడిపై కూర్చొని, పదేపదే కొట్టడం, కొరికి, ఉక్కిరిబిక్కిరి చేయడం చూపిస్తుంది.

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement