Andhra Pradesh Shocker: జగ్గయ్యపేటలో దారుణ హత్య...ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిక, అంతలోనే దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేటలో దారుణ హత్య జరిగింది. సత్యనారాయణపురంలో దివ్యాంగుడు యర్రంశెట్టి ఆంజనేయులు (45) దారుణ హత్యకు గురయ్యాడు.

Brutal murder in Jaggayyapet, TDP Leader Killed(X)

ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేటలో దారుణ హత్య జరిగింది. సత్యనారాయణపురంలో దివ్యాంగుడు యర్రంశెట్టి ఆంజనేయులు (45) దారుణ హత్యకు గురయ్యాడు. గతంలో జిల్లా వైసిపి దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు ఎర్రంశెట్టి.

వైసిపి సోషల్ మీడియాలో చురుకుగా పనిచేశారు యర్రం శెట్టి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైసిపికి రాజీనామా తెలుగుదేశంలో చేరారు. అంతలోనే ఆంజనేయులు దారుణ హత్యకు గురికావడం స్థానికంగా విషాదాన్ని నింపింది.

ఏపీలోని చిత్తూరు శివారు గంగాసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి మధురై వెళ్తున్న బస్సును ఓ టిప్పర్ ఢీకొట్టింది. దీంతో 20 అడుగులు జారుకుంటూ వెళ్లి కరెంట్ పోల్ లోకి బస్సు చొచ్చుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి.   చిత్తూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. మరో 13 మందికి తీవ్రగాయాలు 

 Brutal murder in Jaggayyapet, TDP Leader Killed

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement