AP Police: నెల్లూరు పోలీసులకు డీజీపీ సవాంగ్ అభినందనలు, అర్థరాత్రి కారు పంక్షర్ కావడంతో SOS కు కాల్ చేసిన మహిళ, సమస్యను పరిష్కరించిన మర్రిపాడు పోలీసులు
మదనపల్లి నుంచి నెల్లూరు వైపుగా తన పిల్లలతో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్ర మహిళ,అర్థరాత్రి తమ కారు పంక్చర్ కావడంతో, భయాందోళనలతో వెంటనే దిశా యాప్ SOS కాల్ చేయగా...10 నిముషాలలో వారి వద్దకు చేరి, వారి సమస్యకు పరిష్కారం చూపి, భరోసా కల్పించిన మర్రిపాడు పోలీసులు.
మదనపల్లి నుంచి నెల్లూరు వైపుగా తన పిల్లలతో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్ర మహిళ,అర్థరాత్రి తమ కారు పంక్చర్ కావడంతో, భయాందోళనలతో వెంటనే దిశా యాప్ SOS కాల్ చేయగా...10 నిముషాలలో వారి వద్దకు చేరి, వారి సమస్యకు పరిష్కారం చూపి, భరోసా కల్పించిన మర్రిపాడు పోలీసులు. నెల్లూరు పోలీసులు సత్వరమే స్పందించి, అవసరమైన సమయాల్లో సమస్యను పరిష్కరించినందుకు DGP గౌతం సవాంగ్ అభినందనలు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)