Duvvada Vani: సోషల్ మీడియాకు దూరం అన్న మాధురి పోస్టుపై వాణి అనుమానం, దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఎస్సై తనిఖీ... ఆ తర్వాత!
దువ్వాడ శ్రీనివాస్ - వాణి ఎపిసోడ్‌లో నయా ట్విస్ట్. సోషల్ మీడియాకు దూరం అవుతున్నానని మాధురి చేసిన పోస్టుపై అనుమానాలు వ్యక్తం చేశారు వాణి. మాధురి రాత్రి 2 గంటల సమయంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఉన్న ఇంట్లోకి ప్రవేశించిదని అందుకే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని ఆరోపించారు.
VIj, Aug 18: దువ్వాడ శ్రీనివాస్ - వాణి ఎపిసోడ్‌లో నయా ట్విస్ట్. సోషల్ మీడియాకు దూరం అవుతున్నానని మాధురి చేసిన పోస్టుపై అనుమానాలు వ్యక్తం చేశారు వాణి. మాధురి రాత్రి 2 గంటల సమయంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఉన్న ఇంట్లోకి ప్రవేశించిదని అందుకే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని ఆరోపించారు.
అందుకే 10రోజులు సోషల్ మీడియాలో అందుబాటులో ఉండనని ప్రకటించిందని ఆరోపించగా వాణి ఇచ్చిన సమాచార మేరకు ఇంటిలోకి వెళ్లి తనిఖి చేశారు టెక్కలి SI. అనంతం ,ఇంట్లో మాధురి లేరని చెప్పి వెనుతిరిగారు SI.దీంతో ఈ ఎపిసోడ్‌కు ఇప్పట్లో ఎండ్ కార్డు పడేలా కనిపించడం లేదు. సోషల్ మీడియాకు దూరమైన మాధురి, డాక్టర్ల సూచన మేరకే ఈ నిర్ణయం, అందరి సపోర్టు కావాలని వీడియో రిలీజ్
Here's Video:
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)