Ramoji Rao Health Update: రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా వార్తలు, వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తున్న స్టార్ హాస్పిటల్ వైద్యులు
ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయినట్లుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో పేరుగాంచిన స్టార్ హాస్పిటల్ వైద్యులు వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తున్నారు. ఇటీవల స్టంట్ వేయగా.. కొద్దికాలం పాటు ఆరోగ్యంగా ఉన్న రామోజీరావు ఇప్పుడు మళ్లీ అనారోగ్యం పాలయ్యారు.
ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయినట్లుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో పేరుగాంచిన స్టార్ హాస్పిటల్ వైద్యులు వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తున్నారు. ఇటీవల స్టంట్ వేయగా.. కొద్దికాలం పాటు ఆరోగ్యంగా ఉన్న రామోజీరావు ఇప్పుడు మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మరో గంటలో ఆయన ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement