Sawang Appointed as APPSC Chairman: ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు గురువారం ప్రకటన వెలువడింది. రెండు రోజుల క్రితమే డీజీపీ పోస్టు నుంచి సవాంగ్‌ బదిలీ అయ్యారు. గ‌త రెండు రోజుల క్రితం గౌత‌మ్ స‌వాంగ్ డీజీపీ హోదా నుండి బ‌దిలీ అయ్యారు. ఐదేళ్ల పాటు గౌత‌మ్ స‌వాంగ్ కొన‌సాగ‌నున్నారు. రిటైర్డు అయినా పదవిలో కొనసాగనున్నారు

Former DGP Gautam Sawang Appointed as APPSC Chairman (photo-Twitter)

మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు గురువారం ప్రకటన వెలువడింది. రెండు రోజుల క్రితమే డీజీపీ పోస్టు నుంచి సవాంగ్‌ బదిలీ అయ్యారు. గ‌త రెండు రోజుల క్రితం గౌత‌మ్ స‌వాంగ్ డీజీపీ హోదా నుండి బ‌దిలీ అయ్యారు. ఐదేళ్ల పాటు గౌత‌మ్ స‌వాంగ్ ఈ పదవిలో కొన‌సాగ‌నున్నారు. రిటైర్డు అయినా ఆయన ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌ పదవిలో కొనసాగనున్నారు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now