Mekapati Chandrasekhar Reddy Health Update: నిలకడగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆరోగ్యం, నేను బాగానే ఉన్నాను, మీరెవరు భయపడవద్దని తెలిపిన ఉదయగిరి ఎమ్మెల్యే
ఈ మేరకు వీడియో విడుదల చేశారు.
తాను బాగానే ఉన్నట్లు ఉదయగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.గుండెనొప్పి రావడంతో అసుపత్రికి వచ్చినట్లు పేర్కొన్నారు.డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారని మరో టెస్టు కోసం చెన్నై తరలిస్తున్నట్లు చెప్పారు.రెండు రోజుల్లో క్షేమంగా ఇంటికి తిరిగి వస్తావనని అన్నారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)