Allu Arjun Arrest Live Updates: అల్లు అర్జున్ అరెస్ట్‌ని ఖండించిన కేఏ పాల్, లక్ష్మీ పార్వతి...గతంలో చంద్రబాబు వెళ్లిన తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు..చంద్రబాబును ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్న?

బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. బన్నీ అరెస్ట్‌ను ఖండించారు కేఏపాల్, లక్ష్మీ పార్వతి. చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్ళినపుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారు మరి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? చెప్పాలని డిమాండ్ చేశారు.

KA Paul, Laxmi Parvathi condemns the Allu arjun arrest(X)

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. బన్నీ అరెస్ట్‌ను ఖండించారు కేఏపాల్, లక్ష్మీ పార్వతి. చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్ళినపుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారు మరి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? చెప్పాలని డిమాండ్ చేశారు.  అల్లు అర్జున్‌ ఎఫ్‌ఐఆర్ కాపీ ఇదిగో..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో బన్నీ స్టేట్ మెంట్ రికార్డు 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు