AP Global Investors Summit 2023 : మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు జోరుగా ఏర్పాట్లు, వీడియో విడుదల చేసిన మంత్రి గుడివాడ
కార్యక్రమం ఏర్పాట్ల వీడియోను ఏపీ ఐటీ, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. కార్యక్రమం ఏర్పాట్ల వీడియోను ఏపీ ఐటీ, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏపీఐఐసీ, జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు, పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)