AP CMO Reply: ‘వరాహ నది నీటిలో విద్యార్థులు చేతులు జోడించి..’ ఆ వీడియో ఉత్తుత్తిదే.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఉద్దేశపూర్వకంగా చేశారన్న ఏపీ సీఎంఓ కార్యాలయం..

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని లింగాపురం గ్రామానికి చెందిన విద్యార్థులు వరాహ నది నీటిలో చేతులు జోడించి నిలబడి రోడ్డు వేయాలని సీఎం జగన్‌కు, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న వీడియోని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఉద్దేశపూర్వకంగా చేశారన్న ఏపీ సీఎంఓ కార్యాలయం

Students (Credits: IndiaToday)

Amaravati, October 21: అనకాపల్లి జిల్లా (Anakapally) నర్సీపట్నం (Narsipatnam) మున్సిపాలిటీలోని లింగాపురం గ్రామానికి చెందిన విద్యార్థులు (Students) వరాహ నది నీటిలో చేతులు జోడించి నిలబడి రోడ్డు వేయాలని సీఎం జగన్‌కు, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించి మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఏపీ సీఎంఓ స్పందించింది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఉద్దేశపూర్వకంగా చేశారని చెబుతూ.. అక్కడి రోడ్డు సదుపాయాలపై వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now