AP CM YS Jagan Mohan Reddy: రేపు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి జగన్ ఏలూరు జిల్లా పర్యటన, పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పరిశీలన

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అలాగే అధికారులతో నిర్మాణ పనులపై చర్చించనున్నారు.

CM Jagan in G20 (Photo-Video Grab)

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అలాగే అధికారులతో నిర్మాణ పనులపై చర్చించనున్నారు.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement