Andhra pradesh: భార్యలను కాపురానికి పంపాలని భర్తల ధర్నా, కలెక్టర్ ఆఫీస్ ముందు దీక్ష, మామపై ఫిర్యాదు

ఏలూరు జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కూతుర్లకు పెళ్లిళ్లు అయ్యాక వారిని కాపురానికి పంపించకుండా తిరిగి తమ మీదనే మామ శ్రీనివాస రామానుజ అయ్యంగార్ అక్రమ కేసులు పెడుతున్నాడని ధర్నాకు దిగారు అల్లుళ్లు. తమ మధ్య చిచ్చు పెడుతున్న మామపై చర్యలు తీసుకొని, తమ భార్యలను కాపురానికి పంపాలని ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో ఇద్దరు అల్లుళ్లు పవన్ మరియు శేషసాయి దీక్ష చేశారు.

Viral News Elueu two sons Dharna at Collectorate office, complaint aginst uncle Srinivasa Ramanuja Iyengar

Eluru, Aug 3: ఏలూరు జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కూతుర్లకు పెళ్లిళ్లు అయ్యాక వారిని కాపురానికి పంపించకుండా తిరిగి తమ మీదనే మామ శ్రీనివాస రామానుజ అయ్యంగార్ అక్రమ కేసులు పెడుతున్నాడని ధర్నాకు దిగారు అల్లుళ్లు. తమ మధ్య చిచ్చు పెడుతున్న మామపై చర్యలు తీసుకొని, తమ భార్యలను కాపురానికి పంపాలని ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో ఇద్దరు అల్లుళ్లు పవన్ మరియు శేషసాయి దీక్ష చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.  ఇంగ్లీషులో సత్యనారాయణ స్వామి వ్రతం, అమెరికా పంతులు స్పెషల్, వీడియో మీరు చూసేయండి

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement