Visakhapatnam Shocker: విశాఖలో దారుణం.. లైంగిక వేధింపులతో చైతన్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య

విశాఖపట్నం నగర శివారు కొమ్మాది వద్దగల చైతన్య ఇంజనీరింగ్‌ అండ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో దారుణం జరిగింది. కళాశాలలో ఫస్ట్ ఇయర్ డిప్లొమా చదువుతున్న విద్యార్థిని గురువారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది.

Crime Representational Image (File Photo)

Visakhapatnam, Apr 2: విశాఖపట్నం (Visakhapatnam) నగర శివారు కొమ్మాది వద్దగల చైతన్య ఇంజనీరింగ్‌ అండ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో దారుణం జరిగింది. కళాశాలలో ఫస్ట్ ఇయర్ డిప్లొమా చదువుతున్న విద్యార్థిని గురువారం అర్ధరాత్రి ఆత్మహత్యకు (Suicide) పాల్పడింది. తమ కాలేజీ ఫ్యాకల్టీ లైంగిక వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని ఆ విద్యార్థిని తన కుటుంబీకులకు వాట్సాప్‌ మెసేజ్‌ పంపింది. తన ఫొటోలు తీసి బ్లాక్‌ మెయిల్‌ కు పాల్పడడంతో తీవ్ర మానసిక క్షోభ అనుభవించినట్టు అందులో పేర్కొంది. ఈ ఆత్మహత్య ఘటన విశాఖను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

No New Toll Rates: వాహనదారులకు శుభవార్త.. కొత్త టోల్ రేట్ల అమలు వాయిదా.. లోక్‌ సభ ఎన్నికల తర్వాత అమలు చేయాలని ఎన్‌హెచ్ఏఐకి ఎన్నికల సంఘం ఆదేశం.. మరి విద్యుత్ టారిఫ్ లు ఎలా?

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement